Guppedantha Manasu Today Episode
ఇప్పుడు guppedantha manasu today episode (గుప్పెడంత మనసు సీరియల్ ౨౩ సెప్టెంబర్ ఎపిసోడ్) లో ఎం జరిగిందో తెలుసుకుందాం. సరికొత్తగా ప్రారంభం అయినా, మన అందరిని ఎంతగానో అలరిస్తున్న సీరియల్ “గుప్పెడంత మనసు”. నేటి ఎపిసోడ్, 250 వ ఎపిసోడ్ కావటం ఎంతో విశేషం. అయితే గత ఎపిసోడ్ లో అందరు బాధ పడటాన్ని మనం చూసాము. కారణం లేకుండా తాను వాసు ని తిట్టాను అని రిషి బాధ పడటం ఒక ఎత్తు అయితే, … Read more